కంటెంట్‌కు వెళ్లు

ఈమధ్య హోమ్‌ పేజీలో వచ్చినవి

 

దేవుడు బాధల్ని ఇంకా ఎందుకు తీసేయట్లేదు?

ఈ లోకం ఎందుకు ద్వేషంతో, బాధలతో నిండిపోయి ఉందని చాలామంది అడుగుతారు. బైబిలు దానికి సంతృప్తికరమైన, ఓదార్పుకరమైన సమాధానం ఇస్తుంది.

సత్యం ఇక సమాధి అయిపోయినట్టేనా?

అసలు సత్యం అనేదంటూ ఏదైనా ఉందా? ఉంటే, దాన్ని ఎలా కనిపెట్టవచ్చు?

 

జీవితం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?

మా ఉచిత బైబిలు స్టడీ కోర్సు సహాయం చేస్తుంది.

 

కమ్ముకున్న యుద్ధ మేఘాలు వీడేదెప్పుడు?—బైబిలు ఏం చెప్తుంది?

త్వరలోనే యుద్ధాలన్నీ ముగిసిపోతాయి. అదెలాగో బైబిలు చెప్తుంది.

ఆరోగ్యం విషయంలో దేవుని రాజ్యం ఏం చేస్తుంది?

మనకు మంచి ఆరోగ్యాన్ని దేవుని రాజ్యం ఎలా అందిస్తుందో తెలుసుకోండి.

బైబిలుకు మార్పులు-చేర్పులు జరిగాయా?

బైబిలు చాలా పాత పుస్తకం కదా, మరి అందులో ఉన్న విషయాలు ఏమాత్రం మారలేదని మనం నమ్మవచ్చా?

మలేరియా గురించి మీరు తెలుసుకోవాల్సినవి

మీరు మలేరియా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నా లేక మలేరియా ఎక్కువగా ఉండే ప్రాంతానికి వెళ్తున్నా సరైన జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఆ వ్యాధి రాకుండా జాగ్రత్తపడవచ్చు.

ఈస్టర్‌ గురించి బైబిలు ఏమి చెప్తుంది?

ఈస్టర్‌ పండుగకు సంబంధించిన ఐదు ఆచారాల మూలాలను తెలుసుకోండి.

యేసు నేరాన్ని నామరూపాలు లేకుండా చేస్తాడు

యేసు ఇప్పటివరకు మన కోసం చేసినవాటికి, ఇకపై చేయబోయే వాటికి మనమెలా కృతజ్ఞత చూపించవచ్చు?

యేసు పేదరికానికి ముగింపు పలుకుతాడు

యేసు ఇప్పటివరకు మన కోసం చేసినవాటికి, ఇకపై చేయబోయే వాటికి మనమెలా కృతజ్ఞత చూపించవచ్చు?

యేసు—యుద్ధం అనే మాటే వినబడకుండా చేస్తాడు

ఇప్పటివరకు యేసు మనకోసం చేసినవాటి మీద, ముందుముందు చేయబోయేవాటి మీద కృతజ్ఞత ఉందని ఎలా చూపించవచ్చు?

యుద్ధాల కోసం లక్షల కోట్లు

అంతకుమించిన నష్టం

 

నిజమైన సంతోషాన్ని పొందడం

బైబిల్లో ఉన్న తెలివైన సలహాలు మీకు ఎలా సహాయం చేస్తాయో ఈ తేజరిల్లు! సంచిక వివరిస్తుంది.

 

దేవుడు ప్రేమతో ఇస్తున్న శాశ్వత దీవెనలు

ఆ దీవెనలు ఏంటో, వాటిని నిజంగా పొందుతామని ఎందుకు నమ్మవచ్చో, వాటివల్ల మీరెలా ప్రయోజనం పొందవచ్చో తెలుసుకోండి.

సత్యం కోసం అన్వేషణ

జీవితానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన కొన్ని ప్రశ్నలకు బైబిల్లో సరైన జవాబులు ఉన్నాయి.

వివాహం, కుటుంబం

దంపతులకు, కుటుంబాలకు ఎన్నో సమస్యలు ఎదురౌతుంటాయి. బైబిల్లోని చక్కని సలహాలు కుటుంబ బాంధవ్యాలను మెరుగుపర్చి, బలపరుస్తాయి.

దేవుని మీద విశ్వాసం

ఇప్పుడు స్థిరంగా ఉండడానికి, భవిష్యత్తు విషయంలో నిజమైన ఆశతో జీవించడానికి విశ్వాసం మీకు సహాయం చేస్తుంది.

శాంతి, సంతోషం

రోజువారీ ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి, శారీరక-భావోద్వేగ వేదనను తగ్గించుకోవడానికి, ఒక ఉద్దేశంతో అర్థవంతమైన జీవితం గడపడానికి బైబిలు ఎంతోమందికి సహాయం చేసింది.