కంటెంట్‌కు వెళ్లు

ఆధ్యాత్మికత

బైబిలు చెప్పే వాటి ప్రకారం జీవించడం అంత తేలికేం కాదు. కానీ అలా ఉంటే, మంచిగా జీవించగలుగుతాం. అదెలాగో తెలుసుకోండి.

దేవునిపై నమ్మకం

టీనేజర్లు దేవుడున్నాడని ఎందుకు నమ్ముతున్నారో వివరిస్తున్నారు

ఈ మూడు నిమిషాల వీడియోలో టీనేజర్లు సృష్టికర్త ఉన్నాడని ఎందుకు నమ్ముతున్నారో వివరిస్తున్నారు.

దేవుడు ఉన్నాడని నమ్మడం సరైనదేనా?

సందేహాలు వచ్చినా, తమ విశ్వాసాన్ని బలపర్చుకున్న ఇద్దరి గురించి చూడండి.

జీవం ఎలా వచ్చింది? ఎవరైనా సృష్టించారా లేక దానంతటదే వచ్చిందా?—1వ భాగం: దేవుడు ఉన్నాడని ఎందుకు నమ్మాలి?

మీరు దేవున్ని ఎందుకు నమ్ముతున్నారో ఇంకా చక్కగా వివరించాలని అనుకుంటున్నారా? ఎవరైనా మీ నమ్మకాల్ని ప్రశ్నిస్తే ఎలా జవాబు చెప్పాలో కొన్ని టిప్స్‌ తెలుసుకోండి.

జీవం ఎలా వచ్చింది? ఎవరైనా సృష్టించారా లేదా దానంతటదే వచ్చిందా?—4వ భాగం: అన్నిటినీ దేవుడే సృష్టించాడనే నా నమ్మకాన్ని నేనెలా వివరించవచ్చు?

ఈ అందమైన లోకం దేవుడు సృష్టించడం వల్లే వచ్చిందని వివరించడానికి మీరు సైన్స్‌లో మేధావులు అవ్వాల్సిన అవసరమేమీ లేదు. బైబిల్లో ఉన్న చిన్న ఉదాహరణ ఉపయోగించి చెప్పవచ్చు.

దేవుడు ఉన్నాడని నేను ఎందుకు నమ్ముతున్నాను?

మీ నమ్మకాల గురించి బెరుకు, భయం లేకుండా గౌరవంతో చెప్పడానికి సిద్ధంగా ఉండండి.

దేవునికి ఎలా దగ్గరవ్వచ్చు

నేను ఎందుకు ప్రార్థించాలి?

ప్రార్థన చేస్తే మనసు ప్రశాంతంగా ఉండడం తప్ప వేరే ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా?

ఇంకా బాగా ప్రార్థించాలంటే ఏం చేయాలి?

దేవునితో మాట్లాడేటప్పుడు మీరు ఏమేమి చెప్తున్నారో, ఎలా చెప్తున్నారో పరిశీలించుకోవడానికి ఈ వర్క్‌షీట్‌ మీకు సహాయం చేస్తుంది.

రాజ్యమందిరంలో జరిగే కూటాలకు ఎందుకు వెళ్లాలి?

యెహోవాసాక్షులు, ఆరాధనా స్థలాలుగా పిలవబడే తమ రాజ్యమందిరాల్లో వారానికి రెండుసార్లు కూటాలు జరుపుకుంటారు. ఇంతకీ అక్కడేమి జరుగుతుంది? ఆ కూటాలకు హాజరవ్వడం వల్ల మీరు ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు?

బైబిల్లోని వ్యక్తుల నుండి నేర్చుకోండి

క్రమశిక్షణను వినయంగా ఒప్పుకోండి

తప్పుచేసిన దావీదును సరిదిద్దడానికి నాతాను ఎంచుకున్న విధానం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

దేవుడు హిజ్కియాను బాగుచేశాడు

మీ ప్రార్థనలు ఎలా మెరగుపర్చుకోవచ్చో తెలుసుకోవడానికి ఈ బైబిలు కథను చదవండి.

దేవుడు అతని ప్రార్థనకు సమాధానం ఇచ్చాడు

నెహెమ్యా గురించి, ఆయన పనిని వ్యతిరేకించిన వాళ్లను సహించడానికి ఆయనకు దొరికిన సహాయం గురించి తెలుసుకోండి

మీరు దయ చూపించే వారిగా ఉంటారా?

మంచి సమరయుని కథను చదివి, దాని గురించి లోతుగా ఆలోచించి, మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు ఏవైనా ఉన్నాయేమో చూడండి.

బైబిలు చదవడం, చదివిన వాటిని లోతుగా ఆలోచించడం

బైబిలు చదవడం గురించి యౌవనస్థులు వాళ్ల అభిప్రాయం చెప్తున్నారు.

చదవడం అంత ఈజీ ఏం కాదు. కానీ, బైబిలు చదవడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. నలుగురు యౌవనస్థులు బైబిలు చదవడం వల్ల ఎలా ప్రయోజనం పొందుతున్నారో వివరిస్తున్నారు.

బైబిలు నాకు ఎలా సహాయం చేస్తుంది?

బైబిలు ఇచ్చే జవాబులు తెలుసుకుంటే మీ జీవితమే సంతోషంగా ఉంటుంది.

విశ్వాసానికి కారణాలు—నా సొంత ఇష్టాలా లేక దేవుని ఇష్టమా?

ఇద్దరు యౌవనులు, తోటి క్లాస్‌మేట్స్‌ ఎదుర్కొన్న లాంటి పర్యవసానాల్ని ఎలా తప్పించుకున్నారో వివరిస్తున్నారు.

బైబిలు నాకెలా సహాయం చేయగలదు?—1వ భాగం: మీ బైబిలు గురించి తెలుసుకోండి

మీకు పురాతనమైన ఒక పెద్ద ఖజానా పెట్టె కనిపిస్తే, దానిలో ఏముందో మీకు చూడాలనిపించదా? బైబిలు కూడా ఒక ఖజానా పెట్టెలాంటిదే. దాంట్లో తెలివినిచ్చే ఎన్నో రత్నాలు ఉన్నాయి.

బైబిలు నాకెలా సహాయం చేయగలదు?—2వ భాగం: బైబిలు చదవడాన్ని ఎలా ఆనందించవచ్చు?

లేఖనాల్లో జీవం పోయడానికి ఉపయోగపడే ఐదు సూచనలు చూడండి.

దేవునితో స్నేహంలో ఎదగడం

నా మనస్సాక్షికి ఎలా శిక్షణ ఇవ్వాలి?

మీ మనస్సాక్షి మీరు ఎలాంటివాళ్లో, వేటిని ముఖ్యమైనవిగా ఎంచుతారో చూపిస్తుంది? మరి మీ మనస్సాక్షి మీ గురించి ఏం చెప్తుంది?

నా తప్పుల్ని ఎలా సరిదిద్దుకున్నానంటే . . .

పరిష్కారం మీరనుకున్నంత కష్టంగా ఉండకపోవచ్చు.

నేను బాప్తిస్మం తీసుకోవాలా?​—బాప్తిస్మానికి అర్థం

మీరు బాప్తిస్మం తీసుకోవాలనుకుంటే, ముందు దాని అర్థం ఏంటో తెలుసుకోవాలి.

నేను బాప్తిస్మం తీసుకోవాలా?—బాప్తిస్మం కోసం ఎలా సిద్ధపడాలి?

ఈ ప్రశ్నల సహాయంతో మీరు బాప్తిస్మం కోసం సిద్ధంగా ఉన్నారో లేదో పరిశీలించుకోండి.

నేను బాప్తిస్మం తీసుకోవాలా?—3వ భాగం: బాప్తిస్మం తీసుకోకుండా ఏది నన్ను అడ్డుకుంటుంది?

బాప్తిస్మం గురించి ఆలోచించినప్పుడు మీకు కంగారుగా ఉంటుందా? అయితే మీ భయాలు తీసేసుకోవడానికి ఈ ఆర్టికల్‌ సహాయం చేస్తుంది.

బాప్తిస్మం తర్వాత ఏం చేయాలి?​—1వ భాగం: బాప్తిస్మం కోసం చేసిన పనులే చేస్తూ ఉండండి

బాప్తిస్మం తర్వాత దేవునితో మీ స్నేహం కాపాడుకోండి. బైబిలు చదువుతూ, ప్రార్థిస్తూ, మీ నమ్మకాల గురించి ఇతరులకు చెప్తూ, మీటింగ్స్‌కి వెళ్తూ ఉండండి.

బాప్తిస్మం తర్వాత ఏం చేయాలి?—2వ భాగం: మీ యథార్థతను కాపాడుకోండి

యెహోవాకు మీరు చేసుకున్న సమర్పణకు ఎలా కట్టుబడి ఉండవచ్చో తెలుసుకోండి.

ఇంతకన్నా మంచి జీవితం ఇంకొకటి లేదు! అని కామ్‌రన్‌ అంటోంది

మీరు జీవితాన్ని ఆనందించాలని అనుకుంటున్నారా? కామ్‌రన్‌ ఊహించని విధంగా తన జీవితంలో సంతృప్తిని ఎలా పొందిందో ఆమె మాటల్లోనే వినండి.