కంటెంట్‌కు వెళ్లు

యెహోవా పేరును మహిమపర్చే బైబిల్‌ ఎగ్జిబిషన్‌

యెహోవా పేరును మహిమపర్చే బైబిల్‌ ఎగ్జిబిషన్‌

2013లో మన ప్రధాన కార్యలయంలో బైబిల్‌ ఎగ్జిబిషన్‌ మొదలయ్యాక చాలామంది వాళ్ల దగ్గరున్న అరుదైన, విలువైన బైబిళ్లను తెచ్చి ఇవ్వడంతో ఈ ఎగ్జిబిషన్‌ ఇంకా ఆకర్షణీయంగా మారింది. వీటిలో కంప్లూటెన్సియన్‌ పాలీగ్లాట్‌, మొదట ముద్రించిన కింగ్‌ జేమ్స్‌ బైబిల్‌ అలాగే ఎరాస్‌ముస్‌ చేసిన “కొత్త నిబంధన” ఉన్నాయి.