ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు

కోటే డి’ఐవరీ

  • కోటే డి’ ఐవరీ, బడ్‌జాన్‌—దేవుడు చెప్పేది వినండి పుస్తకం అందిస్తున్న దృశ్యం

తాజా గణాంకాలు—కోటే డి’ఐవరీ

  • జనాభా—2,93,89,000
  • బైబిలు బోధించే పరిచారకులు—12,712 మంది
  • సంఘాలు—227
  • జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—2,436 మందికి ఒకరు

కావలికోట—అధ్యయన ప్రతి

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు

వేరే దేశాల్లో సేవ చేసిన సహోదరీల్లో చాలామంది, అలా వెళ్లేందుకు మొదట్లో కాస్త వెనుకంజ వేశారు. కానీ చివరికి ధైర్యం ఎలా కూడగట్టుకున్నారు? వేరే దేశానికి వెళ్లి సేవచేయడం వల్ల వాళ్లేమి నేర్చుకున్నారు?