కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తేజరిల్లు! నం. 2 2021 | టెక్నాలజీ​—⁠మీ చేతుల్లో ఉందా? మీరే దాని చేతుల్లో ఉన్నారా?

టెక్నాలజీ మీ చేతుల్లో ఉందా? మీరే దాని చేతుల్లో ఉన్నారా? చాలామంది వాళ్ల ఫోన్‌లను, ట్యాబ్‌లను ఎక్కువసేపు వాడట్లేదని అనుకుంటారు. కానీ, అది నిజం కాకపోవచ్చు. మనం జాగ్రత్తగా లేకపోతే మనకు తెలియకుండానే టెక్నాలజీ మనల్ని చిక్కుల్లో పడేసే అవకాశం ఉంది.

టెక్నాలజీ మీ స్నేహితులతో ఉన్న సంబంధాన్ని ఎలా పాడుచేయగలదు?

ఫ్రెండ్స్‌తో మాట్లాడడానికి, వాళ్లకు మరింత దగ్గరవ్వడానికి టెక్నాలజీ మీకు సహాయం చేయగలదు.

టెక్నాలజీ మీ పిల్లల్ని ఎలా పాడుచేయగలదు?

పిల్లలు ఫోన్‌లను సులువుగా ఉపయోగిస్తుంటారు. కానీ, దాన్ని సరిగ్గా వాడే విషయంలో వాళ్లకు సహాయం అవసరం.

టెక్నాలజీ మీ వివాహజీవితాన్ని ఎలా పాడుచేయగలదు?

టెక్నాలజీని సరిగ్గా ఉపయోగిస్తే భార్యాభర్తల మధ్య ఉండే బంధం బలపడుతుంది.

టెక్నాలజీ మీ నేర్చుకునే సామర్థ్యాన్ని ఎలా తగ్గించగలదు?

టెక్నాలజీ మీకున్న చదివే సామర్థ్యాన్ని తగ్గించేస్తుందా? ఏదైనా ఒక విషయం మీద మీరు మనసుపెట్టలేకపోతున్నారా? టెక్నాలజీ లేకపోతే ఒక్కరే ఉన్నప్పుడు మీకు బోర్‌ కొడుతుందా? అయితే నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సహాయం చేసే మూడు సలహాల్ని పరిశీలించండి.

JW.ORGలో ఇంకా ఎక్కువ తెలుసుకోండి

మీకు ఏ విషయం గురించి తెలుసుకోవాలనుంది?

ఈ పత్రికలో . . .

మనం జాగ్రత్తగా లేకపోతే మనకు తెలియకుండానే టెక్నాలజీ వల్ల మన స్నేహితులతో, కుటుంబసభ్యులతో ఉన్న సంబంధం, అలాగే మన నేర్చుకునే సామర్థ్యం పాడవ్వగలదు. అదెలానో తెలుసుకోండి.