B9
దానియేలు ప్రవచించిన ప్రపంచాధిపత్యాలు
బబులోను సా.శ.పూ. 607 నెబుకద్నెజరు రాజు యెరూషలేమును నాశనం చేశాడు |
మాదీయ-పారసీక సా.శ.పూ. 539 బబులోనును జయించింది సా.శ.పూ. 537 యూదులు యెరూషలేముకు తిరిగెళ్లాలని కోరెషు ఆజ్ఞ జారీచేశాడు |
గ్రీసు సా.శ.పూ. 331 అలెగ్జాండర్ ద గ్రేట్ పారసీకను జయించాడు |
రోము సా.శ.పూ. 63 ఇశ్రాయేలును పరిపాలించింది సా.శ. 70 యెరూషలేమును నాశనం చేసింది |
ఆంగ్లో-అమెరికా సా.శ. 1914-1918 మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఆంగ్లో-అమెరికన్ ప్రపంచాధిపత్యం ఉనికిలోకి వచ్చింది |