కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

11వ పాట

సృష్టి దేవుణ్ణి స్తుతిస్తోంది

సృష్టి దేవుణ్ణి స్తుతిస్తోంది

(19వ కీర్తన)

  1. 1. సృష్టికర్త, నీ గొప్ప కార్యాల్ని

    ఆకాశాలు వెల్లడిస్తున్నాయి.

    వాటి స్వరం వినిపిస్తూ ఉంది,

    బిగ్గరగా ఈ భూమిపై కూడా.

    వాటి స్వరం వినిపిస్తూ ఉంది,

    బిగ్గరగా ఈ భూమిపై కూడా.

  2. 2. దైవభయం జ్ఞానానికి మూలం;

    సంరక్షణ ఇస్తుందది నిత్యం.

    బంగారము కన్నా నీ ఆజ్ఞలు

    మరి ఎంతో ప్రశస్తమైనవి.

    బంగారము కన్నా నీ ఆజ్ఞలు

    మరి ఎంతో ప్రశస్తమైనవి.

  3. 3. నీ స్నేహమే ఇస్తుంది సంతృప్తి.

    నీ మాటలు తెస్తాయి జీవాన్ని.

    నీ పేరును పవిత్రపర్చడం,

    సాటిలేని ఓ గొప్ప గౌరవం.

    నీ పేరును పవిత్రపర్చడం,

    సాటిలేని ఓ గొప్ప గౌరవం.

(కీర్త. 12:6; 89:7; 144:3; రోమా. 1:20 కూడా చూడండి.)