కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

131వ పాట

“దేవుడు ఒకటి చేసినవాళ్లు”

“దేవుడు ఒకటి చేసినవాళ్లు”

(మత్తయి 19:5, 6)

  1. 1. ఈ వివాహానికి

    యెహోవాయే సాక్ష్యం.

    మనందరి ఎదుట

    మొదలైందీ బంధం.

    (పల్లవి 1)

    మాటిచ్చాడు వరుడు:

    ‘నే ప్రేమిస్తా నిత్యం.’

    జతచేసెన్‌ యెహోవా;

    వేరుచేయం మనం.

  2. 2. గ్రహించారు వారు

    సృష్టికర్త చిత్తం.

    ప్రార్థిస్తారు దేవుణ్ణి

    ఆశీస్సుల కోసం.

    (పల్లవి 2)

    మాటిచ్చింది వధువు:

    ‘నే ప్రేమిస్తా నిత్యం.’

    జతచేసెన్‌ యెహోవా;

    వేరుచేయం మనం.