కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

41వ పాట

దయచేసి నా ప్రార్థన ఆలకించు

దయచేసి నా ప్రార్థన ఆలకించు

(54వ కీర్తన)

  1. 1. పరలోకంలో ఉన్న తండ్రి,

    నీవు ఎంతో దయాళుడవు.

    కీర్తిస్తాను నీ నామమును;

    (పల్లవి)

    నా ప్రార్థనను ఆలకించు.

  2. 2. ఈ జీవాన్ని ఇచ్చావు నువ్వే,

    చేయిపట్టి నడిపిస్తావు.

    చెల్లిస్తాను కృతజ్ఞతలు;

    (పల్లవి)

    నా ప్రార్థనను ఆలకించు.

  3. 3. కష్టాలను తట్టుకునేలా

    ఇవ్వు నాకు బలాధిక్యము.

    నడిపించు నీ మార్గంలోనే;

    (పల్లవి)

    నా ప్రార్థనను ఆలకించు.