కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

85వ పాట

ఒకరినొకరు చేర్చుకోండి

ఒకరినొకరు చేర్చుకోండి

(రోమీయులు 15:7)

  1. 1. దేవుని వాక్యం వినడానికి

    వచ్చిన మీకు సుస్వాగతం!

    నిత్యజీవాన్ని ఇచ్చే సత్యాలు

    నేర్చుకుందాం మనం దేవుని దగ్గర.

  2. 2. ప్రేమగల ఈ సోదరులకై

    యెహోవాకు స్తుతి చెల్లిద్దాం.

    ఘనపరుద్దాం వాళ్లను మనం;

    వస్తే కొత్తవాళ్లు ఆహ్వానిద్దాం మనం.

  3. 3. సత్యంపై ప్రేమ ఉన్నవాళ్లంతా

    వింటున్నారు రాజ్య సందేశం.

    క్రీస్తు మనల్ని చేర్చుకున్నట్టే,

    చేర్చుకుందాం ప్రేమతో ఇతరులను.