కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

98వ పాట

లేఖనాల్ని దేవుడు ప్రేరేపించాడు

లేఖనాల్ని దేవుడు ప్రేరేపించాడు

(2 తిమోతి 3:16, 17)

  1. 1. జ్యోతియై దేవుని వాక్యం,

    చీకట్లో చూపున్‌ దారి.

    సాగితే సత్య బాటలో,

    స్వాతంత్ర్యము ఇస్తుందది.

  2. 2. వాక్యము దైవప్రేరితం.

    ఇస్తుంది నిర్దేశాన్ని.

    జీవితం సరిచేస్తుంది.

    సరైనది బోధిస్తుంది.

  3. 3. దేవుని ప్రేమను గూర్చి

    వాక్యము నేర్పిస్తుంది.

    ధ్యానిస్తే అనుదినము,

    జీవ మార్గంలో ఉంటాము.

(కీర్త. 119:105; సామె. 4:13 కూడా చూడండి.)