కావలికోట—అధ్యయన ప్రతి డిసెంబరు 2016

జనవరి 30 నుండి ఫిబ్రవరి 26, 2017 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఈ సంచికలో ఉన్నాయి.

జీవిత కథ

‘అన్నిరకాల ప్రజలకు అన్నివిధముల’ వాళ్లమయ్యాం

డెంటన్‌ హాప్కిన్‌సన్‌ యౌవనస్థునిగా ఉన్నప్పటి నుండి చేపట్టిన ఎన్నో నియామకాలు, యెహోవా అన్ని రకాల ప్రజల్ని ఏవిధంగా ప్రేమిస్తున్నాడో చూడడానికి సహాయం చేసింది.

మీరు అపారదయ వల్ల విడుదల పొందారు

మిమ్మల్ని పాపం నుండి యెహోవా ఎలా విడుదల చేశాడో తెలుసుకోవడం వల్ల మీరు ఎన్నో గొప్ప ప్రయోజనాలను పొందవచ్చు.

‘ఆత్మానుసారమైన మనస్సు జీవం, సమాధానం’

మనుష్యులందరికీ యెహోవా మాటిచ్చిన ప్రతిఫలాన్ని సొంతం చేసుకోవడానికి సహాయం చేసే సలహా రోమీయులు 8వ అధ్యాయంలో ఉంది.

మీకు జ్ఞాపకమున్నాయా?

గడిచిన ఆరు నెలల్లో కావలికోట సంచికలో ప్రచురితమైన వాటిలో మీకు ఏవి జ్ఞాపకమున్నాయో చూడండి.

మీ ఆందోళనంతా యెహోవా మీద వేయండి

కొన్నిసార్లు దేవుని సేవకులు ఆందోళనపడుతుంటారు. “దేవుని సమాధానము” నుండి ప్రయోజనం పొందడానికి పాటించగల నాలుగు విధానాలు మీకు సహాయం చేస్తాయి.

తనను వెదికేవాళ్లకు యెహోవా ప్రతిఫలం దయచేస్తాడు

ప్రతిఫలం ఇస్తానని యెహోవా చెప్తున్న మాటల నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు? గతంలోని తన సేవకులకు యెహోవా ఎలా ప్రతిఫలం ఇచ్చాడు? మన కాలంలో కూడా ఆయన ఎలా ప్రతిఫలం ఇస్తున్నాడు?

సౌమ్యత తెలివిని చూపిస్తుంది

మీతో ఎవరైనా అన్యాయంగా ప్రవర్తిస్తే, కోపాన్ని అదుపులో పెట్టుకుని సౌమ్యంగా మాట్లాడడం తేలికేమీ కాదు. అయినప్పటికీ సౌమ్యంగా ఉండమని బైబిలు క్రైస్తవుల్ని ప్రోత్సహిస్తోంది. దేవునికుండే ఆ లక్షణాన్ని అలవర్చుకోవడానికి మీకేమి సహాయం చేస్తుంది?

కావలికోట 2016 విషయసూచిక

కావలికోట అధ్యయన ప్రతి, సార్వజనిక ప్రతిలో వచ్చిన ఆర్టికల్స్‌ లిస్టు.